మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని భర్తరప్ చేయాలి
మంత్రి వ్యాఖ్యల పై అగ్రహం వ్యక్తం చేసిన ఎలేటి మహేశ్వర్ రెడ్డి

నిర్మల్ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని భర్తరప్ చేయాలని ఎఐసీసీ కార్యక్రమాల అమలు కమీటి చైర్మన్ మహేశ్వర్ రెడ్డి… లీకేజీ సర్వసాదరణమనడం పై మంత్రి తీరు పైఆయన మండిపడ్డారు.. నిరుద్యోగులు జీవితాలు పణంగా పెట్టి పరీక్షలు సిద్దమవుతున్నారు…అలాంటిది ఈసన్నాసీ మంత్రికి తెలియదన్నారు.. వెంటనే మంత్రిని భర్తరప్ చేయాలని డిమాండ్ చేశారు..లేదంటే పోరాటం చేస్తామని హెచ్చరించారు..