ఇంట్లో చోరబడిన చిరుతపులి

ప్రాణభయంతో పారిపోయిన ఇంట్లోవాళ్లు

మహరాష్ట్ర‍

చంద్రాపూర్ : జిల్లాలో ఇంట్లో చోరబడిన‌ చిరుత.. సిందవాహిని తాలుకా కోట గ్రామంలో ఓ. ఇంట్లో తెల్లవారుజాము చిరుత పులి చోరబడింది..‌‌ దాంతో ఇంట్లో వారందరు ప్రాణభయంతో పారిపోయారు.. ఇంట్లో చిరుత. చోరబడటం పై గ్రామస్తులు అటవీ అదికారులకు సమాచారం అందించారు.. దాంతో ఆ చిరుతను బందించడానికి అటవీ అదికారులు అపరేషన్‌‌చేపట్టారు.. ఇంట్లో చిరుత ఉండటంతో ఏలా బందించాలనే దాని అటవీ అదికారులు ఆపరేషన్ చేపట్టారు.. ఇంటి పై నుండి చిరుత పులి కదలికలని గమనిస్తున్నారు ..బందించడానికి చర్యలు చేపడుతున్నారు అటవీ అదికారులు

Leave A Reply

Your email address will not be published.