అనుచరులతో సమావేశమైనా బిఅర్ ఎస్ నాయకుడు కూచడిశ్రీహరిరావు
సమావేశం తర్వాత కాంగ్రేస్ లో చేరే తేది ప్రకటనచేయనున్నా కూచడి

. నిర్మల్ జిల్లా కేంద్రం లో బిఅర్ ఎస్ అసంత్రుప్తి నాయకుడు నాయకుడు శ్రీహరిరావు అనుచరులతో సమావేశం అయ్యారు… పార్టీ మార్పు పై కార్యకర్తలతో జిల్లా కేంద్రం లో సమావేశం నిర్వహిస్తున్నారు.. కార్యకర్తల. అభిప్రాయాలను సేకరిస్తున్నారు..పోంగులేటితో పాటు కాంగ్రేసు లో చేరడానికి సిద్దమవుతున్నారు. గత కోంతకాలంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తీరు పై బహిరంగంగా విమర్శలు చేస్తున్నారు..కార్యకర్తల సమావేశ ఆనంతరం పార్టీ మార్పు పై స్పష్టమైన ప్రకటన చేసేవకాశం ఉంది