క్రేన్ పుష్పక విమానంలో మండపానికివచ్చిన పెళ్లి కోడుకు

క్రేన్ పుష్పకవిమానంలో వచ్చిన పెళ్లి కోడుకు చూసి ఆశ్చర్యపోయిన బందువులు

క్రేన్ పుష్పక. విమానమైంది… ఆ పుష్పక విమానంలో గాల్లో పెళ్లి మండపానికి చేరుకున్నాడు.. ఆ పెళ్లి కోడుకు చుట్టు కోటికాంతులు… ఆ కాంతుల్లో కళ్యాణ మండపానికి చేరుకున్నాడు… పుష్పక విమానంలో‌‌ వచ్చిన పెళ్లి కోడుకు పై ప్రత్యేక కథనం

 

.అంబాని అంతా అస్తులు లేవు‌.. అదానంతా సంపదలేదు…. నిజామ్ రాజులా వారసుడు కాదు..కాని పుష్పక. విమానంలో వెళ్లాలి… పెళ్లి చేసుకోవాలని కలలు కన్నాడు.. ఆ కల కొసమే క్రేన్ ను పుష్పక విమానంగా మార్చుకున్నారు… ఆపుష్పక విమానంలో ఆకాశంలో‌ గాల్లో తెలియాడుతూ పెళ్లి మండపానికి చేరుకున్నాడు ఆ పెళ్లి కోడుకు

ఈ అరుదైనా సన్ని వేశం
అదిలాబాద్ జిల్లా బోథ్ మండల కేంద్రంలో జరిగింది.. చిన్నప్పటి నుండి అబ్దుల్ పారూక్ అట్టహసంగా పెళ్లి చేసుకోవాలని బావించారు..‌ అది రాజులా వంశాలను మరిపించాలనుకున్నారు.. కలను సాకారం చేసేందుకు క్రేన్ ను పుష్పక విమానంగా మార్చుకున్నారు…. అదే క్రేన్ పుష్పక విమానం లో ‌అబ్దుల్ పారూక్ ఇంటి నుండి క్రేన్ డబ్బాను ఏర్పాటు చేసుకున్నారు… ఆ డబ్బాలో నిలబడి ఓ వైపు లేజర్ కాంతులు వెలుగుతుంటే…మరో వైపు పుష్పక విమానంలో గాల్లో తెలియాడుతూ పెళ్లి రాకుమారుడు …మండపానికి ఎంట్రీ ఇచ్చారు….అది చూసి బందువులు ఆశ్చర్యపోయారు.. ఇలా రాకుమారుడిలా వచ్చి పెళ్లి చేసుకున్నాడు అబ్దుల్ పారుక్‌..గాల్లో తెలియాడుతూ రావడం ఎంతొ ఆనందం కల్గించిందని అన్నారు పెళ్లికోడుకు పారుక్

Leave A Reply

Your email address will not be published.