కోండగట్టులో దోంగల చోరి సీసీ పుటేజీ లభ్యం
సీసీ పుటేజీ ఆదారంగా విచారణ వేగవంతం చేసిన ఆదికారులు

జగిత్యాల. కొండగట్టు లో దోపిడీ దొంగల లూటీ దందా పై పోలీసుల విచారణ వేగవంతం చేశారు.. విచారణలో ఆదారాలు బయటపడ్డాయి..ముగ్గురు దోంగలకు సంబంధించిన సీసీ పుటేజీ లభ్యమైంది…ఆ. పుటేజీలో ముగ్గురు దోంగలు ఉన్నారని పోలీసులు గుర్తించారు. .ఈ ముఠా పదిహేన కిలోల స్వామి అభరణాలు ఎత్తుకవెళ్లారు.. దోంగలను పట్టుకోవడానికి పోలీస్ డాగ్ స్క్వాడ్ గాలింపు ముమ్మురం చేశారు.. అయితే లూటీకి పాల్పపడిన దోంగలు ఇతర రాష్ట్రాలకు చెందిన దోంగలుగా పోలీసులు అనుమానిస్తున్నారు