కోవర్ట్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అంటూ వేలిసిన పోస్టర్లు

పోస్టర్ల పై అగ్రహం వ్యక్తం చేస్తున్నా కోమటిరెడ్డి అనుచరులు

నల్లగోండ

కొమటిరెడ్డి టార్గెట్‌గా నకిరేకల్‌లో పోస్టర్లు వేలిశాయి .పోస్టర్లను అతికించిన గుర్తుతెలియని వ్యక్తులు నకిరేకల్ మున్సిపాలిటీ పరిధిలో పోస్టర్ల దర్శనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్‌ కార్యకర్తలు ఆందోళనకు సిద్ధం అవుతున్న కొమటిరెడ్డి వర్గీయులు పోస్టర్లలో పేర్కొన్న అంశాలు
2022లో కాంగ్రెస్‌ పార్టీ ప్రారంభించిన డిజిటల్ మెంబర్ షిప్‌లో నీకు సభ్యత్వం ఉందా ప్రశ్నించారుసొంత గ్రామంలో ఎంపీటీసీ, సర్పంచ్‌ను గెలిపించుకోలేని అసమర్ధుడన్నారు .సొంత సోదరుడిని నార్కెట్ పల్లి జెడ్పీటీసీగా గెలిపించుకోలేదని ఎధ్దేవా చేశారు20 వార్డులు ఉన్న నకిరేకల్లో రెండు వార్డులు మాత్రమే గెలివడానికి కారణం ఎవరన్నారు

 

 


చిట్యాల మున్సిపల్ చైర్మన్‌గా కొమటిరెడ్డి చిన వెంకట్ రెడ్డిని ప్రకటించాక ఏకగ్రీవం ఎలా అయ్యారు.స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థిని ఎందుకు నిలబెట్టలేదు.నకిరేకల్ నియోజకవర్గంలో ఎన్ని సభ్యత్వాలు చేయించారో చెప్పాలన్నారు ..నకిరేకల్ అభ్యర్థిగా నగేష్ ఉంటానంటే ఎందుకు మద్దతు ఇవ్వలేదో స్పష్టం చేయాలన్నారుమునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీకి మద్దతుగా నకిరేకల్ మండలాధ్యక్షులు ఎందుకు ప్రచారం చేశారో చెప్పాలని డిమాండ్‌ చేశారు.సొంత కుటుంబ సభ్యుల్ని గెలిపించుకోలేని నీవు స్టార్ క్యాంపెయినర్‌గా అర్హుడివా అంటు విమర్శించారు టికెట్‌ ఇప్పించిన చిరుమర్తి లింగయ్య పార్టీ మారుతుంటే ఎందుకు అపలేదన్నారుఅధిష్టానం ఇచ్చిన షోకాజ్ నోటీస్‌ను చెత్తబుట్టలో వేసిన నీవు అధిష్టానాన్ని అగౌరవపర్చలేదా పోస్టర్ లో పోందుపరిచారు

Leave A Reply

Your email address will not be published.