ఉపసర్పంచ్ పై కత్తుల దాడి

ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడలో సిరిచేల్మా గ్రామ ఉపసర్పంచ్ అబ్దుల్ అజీమ్ పై కత్తులతో దాడి జరిగింది.. దాడిలో తీవ్రమైన గాయాలయ్యాయి… ఇద్దరు వ్యక్తులు తన పై దాడి చేశారన్నారు అజీమ్ ..మేడబాగంలో దాడి చేశారు .దాంతో తీవ్రమైన గాయాలయ్యాయి… గాయపడిన. అజీమ్ ని ఆసుపత్రి కి తరలించారు పోలీసులు.. గ్రామంలో బిఅర్ ఎస్ లో నాయకుల. గోడవలతో ఈ దాడి జరిగిందని తెలింది …అయితే పక్క పథకంప్రకారం దాడి జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు..దాడి చేసిన వారిలో ఒకరిని అదపులోకి తీసుకున్నారు… విచారణ. జరుపుతున్నారు పోలీసులు