పోన్లను ప్రదర్శించిన కవిత
ఈడీ పోన్లను ద్వంసం చేశాననే ఆరొపణలు కోట్టి పారేసిన కవిత

ఢిల్లీ
మూడో సారి ఈడి కార్యాలయానికి కవిత విచారణ కోసం హజరయ్యారు… తాను పోన్లు ద్వంసం చేశాననే ఆరోపణలను కోట్టి పారేశారు.అందులో బాగంగా
తాను ఫోన్లను ధ్వంసం చేశానన్న ఆరోపణ నేపథ్యంలో ఫోన్లను మీడియా ముందు ప్రదర్శించారు ఈ డీ అధికారులకు ఫోన్లను ఇవనున్నారు కవిత