కాంగ్రేస్ లోకి కంది శ్రీనివాస్ రెడ్డి

ప్రియాంక గాందీ సమక్షంలో కాంగ్రేస్ లో చేరనున్నా కంది

ఆదిలాబాద్ కాంగ్రెస్ లోకి బిజెపి నాయకుడు ఎన్ అర్ ఐ కంది శ్రీనివాస్ రెడ్డి.. దాంతో బిజెపికి బారీ షాక్ తగలనున్నది.. ఇప్పటికే పార్టీలో చేరడానికి కాంగ్రెస్ పార్టీ పెద్దలతో సంప్రదింపులు ‌జరిపారు.. పార్టీ పెద్దలు పార్టీలో చేరడానికి కాంగ్రెస్ పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు… రేపు హైదారాబాద్ లో కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ప్రియాంక గాందీ సమక్షంలో పార్టీలో చేరనున్నారు శ్రీనివాస్ . అయితే బిజెపిలో ‌ టిక్కెట్ కోసం కంది శ్రీనివాస్ రెడ్డి అనేక ప్రయత్నాలు చేశారు..‌కాని బిజెపిలో జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ సుహసిని రెడ్డి ఇద్దరిలో ఒకరికి మాత్రమే టిక్కెట్ దక్కేవకాశం ఉంది..‌కందికి పార్టీలో ఉన్న టిక్కెట్ దక్కేవకాశం లేదు… టిక్కెట్ దక్కని పార్టీలో ఉండటం కంటే ,… పార్టీ మారడం మంచిదని నిర్ణయించుకున్నారు.. అందులో బాగంగా పార్టీ మారుతున్నారని అంటున్నారు ఆయ‌న సన్నిహితులు.. అయితే కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ ఇస్తామని హమీ ఇవ్వడం తో పార్టీలో చేరుతున్నారని ప్రచారం ఉంది

Leave A Reply

Your email address will not be published.