కల్లుతాగిన. మంత్రి ఎర్రబెల్లి
సంతోషం వ్యక్తం చేసిన. గౌడకులస్తులు

జనగామ జిల్లా
మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మళ్ళీ కల్లు తాగారు. ర్యాక పట్టి బింకిలోని కళ్ళు తాగి గౌడన్నలను కృషి చేశాడు. జనగామ జిల్లా దేవరుప్పుల మండలం కామారెడ్డిగూడెంలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ హాజరైన మంత్రిని గ్రామానికి చెందిన అభిమానులు
పెద్దమ్మ గుడి, గంగదేవమ్మ గుడి , బీరప్పగుడి వద్దకు ఆహ్వానించారు. కంఠమహేశ్వర స్వామి గుడిని పరిశీలించి ప్రహరీ గోడ కట్టించే బాధ్యత తనదేనని హామీ ఇచ్చారు. సంతోషంతో గౌడన్నలు మంత్రికి దావత్ ఇవ్వాలని సంకల్పించి కల్లుకుండను ముందు పెట్టారు. కాదనలేక మంత్రి ఆనందంతో కల్లు తాగి గౌడన్నలను సంతోషపెట్టారు.
…