ఏకమవుతున్నా జూపల్లి ,పోంగులేటి
పోంగులేటి నిర్వహిస్తున్నా అత్మీయ సమ్మెళనానికి హజరవుతున్నా జూపల్లి

ఆ ఇద్దరు తిరుగుబాటు నాయకులు ఒక్కటవుతున్నారు.. గులాబీ పార్టీకి దడ పుట్టిస్తున్నారు… వారిలో ఒకరు మాజీ ఎంపి పోంగులేటి, మరోకరు మాజీ మంత్రి జూపల్లి..పోంగులేటి నిర్వహిస్తున్నా అత్మీయ సమ్మెళనానికి హజరవుతున్నా జూపల్లి… ఈ. ఇద్దరు కలిసి ఒకే పార్టీలో చేరుతారా?ఎకమవుతున్నా జూపల్లి, పోంగులేటి ప్రత్యేక కథనం
పోంగులేటి శ్రీనివాస్ కొత్తగూడెం లో అత్మీయ సమ్మెళనంనిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి మాజీ మంత్రి జూపల్లి క్రిష్ణ రావు హజరవుతున్నారు.. ఇప్పటికీ ఈ. ఇద్దరు బిఅర్ ఎస్ పై తిరుగుబాటు. చేశారు… పార్టీ మారడానికి సిద్దమవుతున్నారు..ఈ సందర్భంగా ఏలాంటి నిర్ణయాన్ని ప్రకటిస్తారనేది ఉత్కంఠ రేపుతోంది..
ఇప్పటికే ఖమ్మం ఉమ్మడి జిల్లాలో 8 నియోజకవర్గాల్లో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆత్మీయ సమ్మేళనాలు పూర్తయ్యాయి..ఖమ్మం నియోజకవర్గంలో జరిగే ఆత్మీయ సమ్మేళనంతో పూర్తవుతాయి..మరోవైపు రెండు జాతీయ పార్టీలకు చెందిన జాతీయ ముఖ్య నేతలు నిరంతరం తనతో టచ్ లో ఉన్నారన్నారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి..
నా నిర్ణయం కోసం రెండు జాతీయ పార్టీలు ఎదురుచూస్తున్నాయన్నారు..ఆవేశంలో రాజకీయ నిర్ణయం తీసుకోనని..అందరితో చర్చించి ఈనెలలో నిర్ణయం తీసుకుంటానన్నారు..వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తప్పనిసరిగా పోటీ చేస్తానన్న పొంగులేటి..తాను చేరబోయే పార్టీని బట్టి అసెంబ్లీ స్థానం ఎంపిక ఉంటుందన్నారు..ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తనకు పార్టీ జెండా లేకపోయినా తాను నిర్వహించే ఆత్మీయ సమ్మేళనంకు ప్రజలు భారీగా హాజరవుతున్నారన్నారు..కార్యకర్తల కోసం నిరంతరం అండగా ఉంటానని..అవసరమైతే కార్యకర్తల కోసం జైలుకు వెళ్లడానికైనా సిద్ధమేనన్నారు..జిల్లా ప్రజల ఆదరణ పొందటం ఎంతో గర్వంగా ఉందని..బిఆర్ఎస్ లో తనకు చాలా అన్యాయం జరిగిందన్నారు..