ఎమ్మెల్సీ వెంకట్ రాంరెడ్డి ఇల్లు,కార్యాలయంలొఐటి సోదాలు
మూడోరోజు కోనసాగుతున్నా సోదాలు

హైదరాబాద్ తెల్లాపూర్ రాజ్ పుష్పా లో కొనసాగుతున్న మూడవరోజు ఐటీ సోదాలు.మాజీ కలెక్టర్, ఎమ్మెల్సీ వెంకట్రామ్ రెడ్డి ఇండ్లు, కార్యాలయంలో సోదాలు నిర్వహిస్తున్నారు.3వ రోజు వరుసగా కొనసాగుతున్న ఐటీ రైడ్స్