ఖానాపూర్ కారుపార్టీ టిక్కేట్ జాన్సన్ నాయకే?
కోట్టిపారేస్తున్నా సిట్టింగ్ ఎమ్మెల్యే రేఖనాయక్

ఖానాపూర్ లో కారుపార్టీ టిక్కేట్ కోసం యుద్దం… ఆ టిక్కెట్ యుద్దమే మంత్రి కేటీఅర్ ని అడ్డుకుంటుందా? మంత్రి పర్యటనను అడ్డుకుంటున్నాదేవరు?. సిట్టింగ్ ఎమ్మెల్యే రేఖనాయక్ మూడోసారి టిక్కెట్ దక్కుతుందా? లేదంటే కేటీఅర్ సన్నిహితుడు జాన్సన్ నాయక్ టిక్కెట్ ఖారారైందా?ఖానాపూర్ బరిలో నిలిచే కారు పార్టీ అభ్యర్థేవరు? ఖానాపూర్ కారుపార్టీలో టిఅర్ ఎస్ లో ముదిరిసిన టిక్కెట్ లోల్లి పై ప్రత్యేక కథనం
. నిర్మల్ జిల్లా ఖానాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం లో గులాబీ పార్టీలో అసంతృప్తి అగ్గిరాజేస్తోంది… కారు పార్టీ టిక్కెట్ కోసం పోటీ యుద్దాన్ని మరిపిస్తోంది… సిట్టింగ్ ఎమ్మెల్యే రేఖనాయక్ ఇప్పటికే రెండు సార్లు విజయం సాదించారు….ముచ్చటగా మూడోసారి పోటీ చేయాలని రేఖనాయక్ అసక్తి చూపుతున్నారు..
..కాని ఆమె ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది…దీనికితోడు అవినీతి ఆరోపణలు ఎమ్మెల్యేకు మచ్చగా మారయట… ఇదే విషయం సర్వేలలో బయటపడిందట.. పోటీ చేసిన. ఓటమి తప్పదని తెలిందట.. అందుకే పార్టీ బలమైన అభ్యర్థి .. గెలుపు తీరాలను చేరే అభ్యర్థి కోసం పార్టీ పెద్దలు అన్వేషణ. సాగిస్తున్నారట..
.. అయితే ఇప్పటికే ఆదిలాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ రాథోడ్ జనార్థన్ పోటీ చేయడానికి తహతహలాడుతున్నారు.. నియోజకవర్గం లోని ఉట్నూరు, ఇంద్రవేల్లి మండలాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు.. అదేవిధంగా మరోక యువనాయకుడు పూర్ణ నాయక్ పోటీ చేయాలని భావిస్తున్నారు… అందులో బాగంగా నియోజకవర్గం ప్రజలతో సన్నిహిత. సంబందాలు కోనసాగిస్తున్నారు..
..అయితే ముగ్గురు అభ్యర్థులు కాకుండా మరోక. కోత్తపేరు తెరపైకి వచ్చింది.. ఆయనే జాన్సన్ నాయక్ ..ఇతను
కేటీఅర్ స్నేహితుడు అమెరికాలో ఐటి కంపెనిలు నిర్వహిస్తున్నారు… అదేవిధంగా జాన్సన్ నాయక్ కేటీఅర్ నిజాం కళశాలలో డిగ్రీ చదివిన. సమయంలో ఇద్దరు క్లాస్ మేట్స్ ..ఇద్దరు మంచి స్నేహితులు కావడం విశేషం..
.. అయితే జాన్సన్ నాయక్ ఉన్నత విద్య పూర్తైనా తర్వాత అమెరికా వెళ్లారు… అక్కడే ఐటి కంపేనిలు స్థాపించారు.. జాన్సన్ నాయక్ అమెరికా వెళ్లిన తర్వాత కేటీఅర్ . జాన్సన్ నాయక్ , స్నేహం కోనసాగింది… అప్పట్లో అమెరికాలో ఇద్దరు ఒకే రూమ్ లో ఉన్నారు.. ఆ సన్నిహిత్యమే ఖానాపూర్ జాన్సన్ నాయక్ కు టిక్కేట్ ఖారారు చేసింది ప్రచారం నియోజకవర్గం లో జోరుగా సాగుతోంది..
వాయిస్ ఓవర్ .. జాన్సన్ నాయక్ లంబడా సామాజిక వర్గం చెందినవారు….. అదేవిధంగా ఖానాపూర్ ఎస్టీ రిజర్వ్ సీటు కావడంతో దాదాపు టిక్కెట్ ఖరారైందని పార్టీలో చర్చ సాగుతుందట..ఈ ప్రక్రియలో బాగంగా మంత్రి కేటీఅర్ పర్యటన ఇటీవల.ఖానాపూర్ లో ఖారారైంది.. పర్యటన కోసం అన్ని సిద్దం చేశారు. .. నెల. ఇరవైన ఒకసారి పర్యటిస్తారని నియోజకవర్గం లో ప్రచారం చేశారు…ఈపర్యటన. సందర్భంగా జాన్సన్ నాయక్ పార్టీ చేరుతారని ప్రచారం ఉంది… కాని మళ్లీ పర్యటన వాయిదా పడింది. ఇలా రెండుసార్లు వాయిదా పడింది మంత్రి పర్యటన… జాన్సన్ నాయక్ పార్టీలో చేరకుండా అడ్డుకొవడానికి కోందరు పర్యటనను వాయిదా వేశారని పార్టీలో చర్చ సాగుతుందట… దీని వెనుక ఎమ్మెల్యే రేఖనాయక్ హస్తం ఉందని ప్రచారం సాగుతుందట… అయితే రేఖనాయక్ మాత్రం పార్టీలో ఏవరు చేరినా టిక్కెట్ తనదేంటున్నారట..జాన్సన్ నాయక్ టిక్కెట్ ఖారారైందనే ప్రచారాన్ని కోట్టిపారేస్తున్నారట. ఎమ్మెల్యే… మరి ఖానాపూర్ కారు పార్టీ టిక్కెట్ఈ నలుగురిలో ఏవరికి దక్కుతుందో చూడాలి..