తెలంగాణ అవిర్బావ. దినోత్సవంలో జాతీయ జెండాకు అవమానం
అవమానించిన వారి పై చర్యలు చేపట్టాలని డిమాండ్

. ఆదిలాబాద్ జిల్లా మావలలో తెలంగాణ. అవతరణ. దినోత్సవ వేడుకలు వివాదస్పయ్యాయి.. బిజెపి నాయకులు బిజెపి జెండా పై జాతీయ జెండాను ఆవిష్కరించారు.. జెండా పైనా కమలంపార్టీ గుర్తు ఉండగానే జాతీయ జెండాను ఆవిష్కరించారు.కమలం పార్టీ జెండా పై జాతీయ జెండాను అవిష్కరించిన బిజెపి నాయకుల పై చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు..పోలీసులు స్పందించి కేసు నమోదు చేయాలని కోరుతున్నారు