బాసర ట్రిపుల్ ఐటిలో విద్యార్థిని అత్మహత్య
ఉరివేసుకోని అత్మహత్య చేసుకున్నా దీపిక

నిర్మల్ జిల్లా
బాసర త్రిపుల్ ఐటీ లో విషాదం చోటు చేసుకున్నది
.అత్మహత్య చేసుకున్నా విద్యార్థిని దీపిక మ్రుతి చెందింది.ఉరివేసుకోని ఆత్మహత్య చేసుకున్నా దీపి మ్రుతి చెందినట్లుగా బైంసా ఎరియాఅసుపత్రి డాక్టర్లు నిర్థారించారు .పీయూసీ 2 చదువుతున్నా దీపిక. హస్టల్ లో బాత్రూ రూమ్ కు వెళ్లి రాలేదు… అనుమానం వచ్చి భద్రత సిబ్బంది డోర్లు పగలగోట్టారు…అప్పటికే చున్ని తో ఉరివేసుకోని అపస్మారక స్థితిలో పడి ఉంది…వెంటనే చికిత్స బైంసా ఎరియా అసుపత్రికి తరలించారు…అక్కడ డాక్టర్లు దీపిక మ్రుతి చెందిందని నిర్థారించారు..శవాన్ని
పోస్ట్ మార్టమ్ కోసం నిర్మల్ అసుపత్రికి తరలించారు… అయితే మ్రుతురాలు సంగారెడ్డి జిల్లాగా చెందిన విద్యార్థిగా పోలీసులు గుర్తించారు