ఆదిలాబాద్ జిల్లాలో అంగన్ వాడీల, అదికారుల పంపకాల దందా

అవినీతిని సోమ్మును వాటాలుగా తీసుకుంటూ చిక్కిన. ఐసిడిఎస్ అదికారి

.ఆదిలాబాద్ జిల్లాలోఅంగన్ వాడీల. అవినీతి దందా… బాలింతలు, గర్బీణీ మహిళల ఆహరాన్ని మింగేస్తున్నారు… మింగేసిన. సోమ్ములను అంగన్ వాడీ టీచర్లు, ఐసిడీఎస్ ఉద్యోగులు వాటాల డబ్బులు పంచుకుంటున్నారు..,ఆరోగ్య. లక్ష్మి లో బోగస్ బిల్లులు పెట్టారు‌.. వచ్చిన డబ్బులను అంగన్ వాడి ఉపాద్యాయులు ఐసిడిఎస్ అదికారులకు అంగన్ వాడీలు వేల. రుపాయలు వసూలు చేసి ముట్టజెప్పుతున్నారు… .మాకు ఇంత…మీకు ఇంత అంటూ పంచుకోవడం కలకలంరేపుతోంది..బోగస్ బిల్లులు పెట్టి‌. ఆ నిదులను లూటీ చేస్తున్నా అదికారుల పై చర్యలు ప్రజలు సర్కార్ ను కోరుతున్నారు‌. ఇందులో పాత్ర ఉన్నా ప్రతి ఒక్కరి పై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు

Leave A Reply

Your email address will not be published.