నేను పార్టీ మారుతున్నారనేది అబద్దం.. ఎమ్మెల్యే రామన్న

కావాలనే కోందరు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డ ఎమ్మెల్యే

ఆదిలాబాద్ … పార్టీ మారుతున్నారనే ప్రచారాన్ని ఖండించిన ఎమ్మెల్యే జోగురామన్న .. కోందరు కావాలనే బిజెపిలోకి చేరుతున్నారని ప్రచారం చేస్తున్నా వారి పై ఆయన. మండిపడ్డారు..ఈ సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రం లో మీడియా సమావేశం నిర్వహించారు‌.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.. పార్టీ మారే సమస్యే ఉత్పన్నం కాదన్నారు…ప్రాణం ఉన్నంత వరకు బిఅర్ ఎస్ లోనే కోనసాగుతానన్నారు.. అనవసరమైన ప్రచారాన్ని చేసున్నా వారి పై పోలీస్ స్టేషన్ లో‌ పిర్యాదు చేశామన్నారు. బిఅర్ ఎస్ కు‌పెరుగుతున్నా అదరణ చూసి ఓర్వలేక. ఇలాంటి అబద్దపు ప్రచారం చేస్తున్నారని అగ్రహం వ్యక్తం చేశారు.. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో అంబేద్కర్ జయంతి సందర్భంగా బిజెపి అల్లర్లు స్రుష్టించడానికి ప్రయత్నించిందని ఆరోపించారు..‌పైగా అల్లర్లు బిఅర్ ఎస్ కు అపాదించడానికి ప్రయత్నించిందని అన్నారు.. ఇలాంటి ప్రయత్నాలు మానుకోవాలని జోగు బిజెపి నాయకులకు హెచ్చరికలు జారీ చేశారు

Leave A Reply

Your email address will not be published.