స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే టిక్కేట్ నాదే…. ఎమ్మెల్యే తాటికోండ రాజయ్య
పరోక్షంగా కడియం శ్రీహరికి హెచ్చరికలు జారీ చేసిన. డిప్యూటీ సీఎం

హనుమకోండ … మాజీ డిప్యూటీ సీఎం స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు.. అసెంబ్లీ టికెట్ నాదేనన్నారు… గెలుపు కూడ నాదేన్నారు .. తెలంగాణ. రాష్ట్రంలో అతిపెద్ద కులం మాదిగకులం…ఆ కులానికి పెద్ద మనిషిని అన్నారు.. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ఉద్యమం కోసం అత్యంత. త్యాగం చేసిన వ్యక్తిని తానేన్నారు .. సీఎం కేసీఆర్ కు వీరవిదేయుడిని విదేయతను చాటుకున్నారు .. భీమదేవరపల్లి కోత్తకోండ జాతరలో వీరభద్రస్వామిని దర్శించుకున్నారు .. ఈ సందర్భంగా మాట్లఢారు తనకు కాకుండా కడియం శ్రీహరికి టిక్కెట్ దక్కదని రాజయ్య పరోక్షంగా హెచ్చరికలు జారీ చేశారు€