విద్యుత్ కార్యాలయంలోదూసుకవెళ్లిన కాంగ్రేస్ నాయకులు
ఎసిడి చార్జీల రద్దు, ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి అందోళన

నిర్మల్ జిల్లా కేంద్రం లో కాంగ్రెస్ అద్వరంలో విద్యుత్ కార్యాలయాన్ని ముట్టడించారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలు కార్యాలయం లోపలికి చోచ్చుకోని వెళ్లిపోయారు.. అక్కడే కార్యాలయం ముందు బైఠాయించి అందోళన. చేపట్టారు. ఎసిడి చార్జీలు రద్దు చేయాలని, ఇరవైనాలుగు గంటలు వ్యవసాయానికి విద్యుత్ సరపరా చేయాలని డిమాండ్. చేస్తు అందోళన చెపట్టారు… వ్యవసాయానికి కరెంట్ కోతల వల్ల పంటలు ఎండిపోతున్నాయనే ఆంశం పై పోన్ లో విద్యుత్ అదికారులద్రుష్టికి తీసుకవెళ్లారు ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమీటి చైర్మన్ మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి..ఈ సందర్భంగా అదికారులను ఇరవై నాలుగు గంటల విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు..లేదంటే పోరాటాలను ఉద్రుతం చేస్తామని ఆయన హెచ్చరించారు