ఉత్కంఠ రేపుతున్నా హైకోర్టు అదేశం
రేపు హైకోర్టు అదేశాలతో జగిత్యాలలో స్ట్రాంగ్ రూమ్ తెరవనున్నా అదికారులు

,హైదారాబాద్
హైకోర్టు ఆదేశాలతో సోమవారం తెరవనున్న జగిత్యాల జిల్లా ఈవీఎం స్ట్రాంగ్ రూమ్..ఎన్నికల ఫలితాలు తారుమారయ్యానని.2018 ఎన్నికలనంతరం రీకౌంటింగ్ కోసం కోర్టును ఆశ్రయించారు ధర్మపురి అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ కుమార్…440 ఓట్ల తేడాతో తాను ఓటమిపాలు కావడంతో అవకతవకలు జరిగినట్టు ఆరోపించారుఅడ్లూరి..హైకోర్టు ఆదేశాలతో జగిత్యాల జిల్లా కలెక్టర్ యాస్మిన్ బాషా, జిల్లా ఎన్నికల అధికారి సమక్షంలో ఈవీఎంలను భద్రపర్చిన వీఆర్కే కళాశాలలో స్ట్రాంగ్ రూమ్ ను ఓపెన్ చేయనున్నారు అధికారులు..స్ట్రాంగ్ రూమ్ లో ఉన్న డాక్యుమెంట్స్ ను నిర్ణీత తేదీలోగా కోర్టుకు నివేదించాలని ఆదేశాలు జారీ చేసింది కోర్టు..268 ఈవీఎంలు ఉన్న స్ట్రాంగ్ రూమ్ లో కీలకం కానున్న 17 సీ డాక్యుమెంట్..కోర్టు ఆదేశాల మేరకు రేపు ఉదయం 10 గంటలకు జగిత్యాలలో స్ట్రాంగ్ రూమ్ ను తెరువనున్నారు అధికారులు.