నాందేడ్ జిల్లా పంటలను ముంచిన హిమపు వర్షం
వడగండ్ల వానతో తీవ్రంగా నష్టపోయిన. రైతులు

–
మహరాష్ట్ర లోని నాందేడ్ జిల్లాలో బారీగా వడగండ్ల వాన.. .. జిల్లాలో పలు చోట్ల భారీ వర్షం.. కొన్ని చోట్ల ఈదురుగాలులు, వర్షం, వడగళ్ల వాన.. ముద్ఖేడ్ తాలూకాలోని బార్డ్ మరియు సమీప గ్రామాల్లో భారీ వడగళ్ల వాన.. రోడ్లన్నీ వడగళ్లతో కప్పబడ్డాయి…బోకర్ హైవే పై ఉన్నా పోలీస్ స్టేషన్ వడగండ్ల వానతో నిండిపోయింది…దాంతో అక్కడి పోలీసు సిబ్బంది తీవ్రమైన. ఇబ్బందులు పడ్డారు.ఈ వడగళ్ల వానతో పలుచోట్ల గోధుమలు, అరటి తోటలు నేలకొరిగాయి.. పుచ్చకాయ, సీతాఫలం, పసుపు తడిసి దెబ్బతిన్నాయి.. ఇతర పంటలు కూడా దెబ్బతిన్నాయి.. ముద్‌ఖేడ్, భోకర్, హద్గావ్, అర్ధాపూర్ తాలూకాల్లో నేలకొరిగింది. వర్షం.. బిలోలి, ధర్మాబాద్, నైగావ్., ఉమ్రీ తాలూకాలోనూ వర్షం కురిసింది.. ఈదురు గాలుల కారణంగా పలుచోట్ల ఇండ్లపై ఆకులు ఎగిరిపోయాయి.. హడ్‌గావ్‌లో పత్తి షెడ్లు దెబ్బతిన్నాయి.. ఈలోగా అంచనా వేయాలని కలెక్టర్ ఆదేశించారు.