గుండేపోటుతో పెద్దపల్లి జిల్లాలో ఒకరు మ్రుతి
సీసీ కెమెరాలలో రికార్డైనా ద్రుశ్యాలు

పెద్దపల్లి జిల్లా
కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు మక్కాన్ సింగ్ రాజ్ ఠాగూర్ తమ్ముడు ఠాకూర్ శైలెందర్ గుండె పోటుతో మృతి చెందారు.సీసీ కెమెరా లో గుండేపోటు ద్రుశ్యాలు రికార్డయ్యాయి..ఒక్కసారి గుండేపోటు రావడంతో కుప్పకూలి ప్రాణాలు కోల్పోయారు శైలేందర్.. అయన మరణంతో ఆ కుటుంబంలో తీవ్రమైన విషాదచాయలు అలుముకున్నాయి
.