బడ్జేట్ అమోదం కోసం హైకోర్టుకు తెలంగాణ సర్కార్?
హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయనున్నా ప్రభుత్వం

హైదరాబాద్
తెలంగాణ బడ్జెట్ పై కొనసాగుతున్న ఉత్కంఠ.
ఇంకా బడ్జెట్ కు ఆమోదం తెలపని గవర్నర్ తమిళ సై.
ఫిబ్రవరి 3న బడ్జెట్ సమావేశాలు నిర్వహించడానికి షెడ్యూల్ ప్రకటించింది.. కాని గవర్నర్ బడ్జెట్ కు అమోదం తెలపలేదు..గవర్నర్ వ్యవహర శైలిపై
హైకోర్టులో పిటీషన్ దాఖలు చేయడానికి సిద్దమైన తెగలంగాణప్రభుత్వం..నేడు హైకోర్టు లో లంచ్ మోషన్ దాఖలు చేయనున్నది ప్రభుత్వం.. పీటీషన్ పై
వాదనలు వినిపించనున్న సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది దుశ్యంత్ దవే..