పామ్ హౌజ్ లు కాదు….పార్మర్లు కావాలి.. గవర్నర్
తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి

హైదారాబాద్ గవర్నర్ వర్సేస్ గవర్నర్ మెంట్ యుద్దం తారస్థాయికి చేరింది.కొత్త బిల్డింగ్ లు అభివృద్ధి కాదునేషన్ బిల్డింగ్ అభివృద్ధి అన్నారు
తెలంగాణ లో ఆందోళనకరమైనా పరిస్థితులు ఉన్నాయని అందోళన వ్యక్తం చేశారు.రాష్ట్రం లో రోజుకు 22 మంది ఆత్మహత్య చేసుకుంటున్నారని అవేదన వ్యక్తం చేశారు… రాజ్ భవన్ లో గణతంత్ర దినోత్సవాల లో జాతీయ జెండాను అవిష్కరించారు.కొందరికి ఫార్మ్ హౌస్ లు కాదు…. అందరికీ ఫార్మ్ లు కావాలన్నారు.తెలంగాణ లో ప్రజాస్వామ్య హక్కును పరి రక్షించుకోవాలని పిలుపునిచ్చారు
కొంత మందికి నేను నచ్చక పోవచ్చు..కాని
నాకు తెలంగాణ వాళ్ళు అంటే ఇష్టమన్నారు.ఎంత కష్టమైనా ప్రజల కోసం పని చేస్తామని ఆమె స్పష్టం చేశారు