నాటు నాటు పాటకు చిందులేసిన జర్మని రాయబార కార్యాలయం ఉద్యోగులు

డీల్లీలోని చాందీని చౌక్ లో డాన్స్ చేసిన. జర్మనీయులు

డిల్లీ… ఆర్ అర్ అర్ సినిమాలో లో నాటు నాటు పాటకు అస్కార్ అవార్డు లభించింది..‌ బెస్ట్ క్యాటగీరిలో పాటకు అవార్డు లభించింది.. ఈ పాటే ప్రపంచాన్ని కదిలిస్తొంది.. చిందులు వేయిస్తోంది… డిల్లీ జర్మని రాయబార. కార్యాలయం ఉద్యోగులు ముగ్దులయ్యారు.. చాందిని చౌక్ నాటునాటు పాటకు చిందులు వేశారు..చిందులు అందరిని ఆశ్చర్యపరిచారు‌.‌ ఉద్యోగులతోపాటు జర్మని రాయబారి కూడ కాలు కదపారు… బారతీయ సినిమా పాటకు జర్మని వాళ్లు చిందేయడం భారతీయులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు

Leave A Reply

Your email address will not be published.