అటవీ అదికారులకు ఎదురు తిరిగిన పులి
భయంతో వణికిపోయిన అటవీ అదికారులు

.. ఆదిలాబాద్ జిల్లా గుంజాలో అటవీ అదికారులకు దడ పుట్టిస్తున్నా పులులు.. పులి ఆనవాళ్లను గుర్తించడానికి అడవిలోకి జీబులో వెళ్లారు.. జీబు నిలిపి వేసి పులులు సంచరిస్తున్నా ప్రాంతానికి వెళ్లారు..జీబు దిగి పులి అనవాళ్ల కోసం అన్వేషణ. కోనసాగించారు… కానికోద్ది సేపటికి పులి అక్కడే నిలిపి ఉంచిన జీబు సమీపంలో ప్రత్యక్షమైంది… ఒక్కసారిగా జీబు ప్రక్కన ఎదురుగా పులి ప్రత్యక్షావడంరో అటవీ అదికారులు భయంతో వణికిపోయారు…∴ముప్పై మీటర్ల దూరంలో పులి.. ముందుకు వెళ్లితే పంజా విసురుతుందని ప్రాణం భయంతో వణికిపోయారు…కాని అతర్వాత అక్కడి నుండి పులి వెళ్లిపోయింది…దాంతో అటవీ అదికారులు ఊపిరి పీల్చుకున్నారు