తెలంగాణ పాలన అదిపతి అడబిడ్డ
తోలి తెలంగాణ మహిళ సీఎస్ గా శాఙతి కుమారి నియమాకం

- హైదారాబాద్, తోలి తెలంగాణ. సీఎస్ గా మహిళను నియమించింది తెలంగాణ సర్కార్.. సీఎస్ గా సీనియర్ ఐఎస్ అదికారి శాంతికుమారిని సీఎస్ గా నియమించింది,..
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా శాంతి కుమారి నేడు భాద్యతలను స్వీకరించారు. 1989 బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ అధికారి అయినా శాంతి కుమారి నేడు మధ్యాహ్నం 3.15 గంటలకు బీఆర్ కేఆర్ భవన్ లో భాద్యతలు స్వీకరించారు..ఆనంతరం సీఎం కేసీఆర్ ను కలిసి క్రుతజ్మతలు తెలిపారు సీఎస్ ….ఈ సందర్భంగా సీఎం సీఎస్ నుఅభినందనలు తెలిపారు