తెలంగాణ సచివాలయంలో అగ్ని ప్రమాదం

మంటలను అర్పిన పైర్ సిబ్బంది

హైదారాబాద్  తెలంగాణ

సెక్రేరియట్ లో భారీ అగ్ని ప్రమాదం సంబవించింది.11 ఫైర్ ఇంజన్స్ తో మంటలు అదుపు చేస్తున్నారు పైర్ సిబ్బంది..మంటలతో కమ్ముకున్నా దట్టమైనా పోగలు.సరిగ్గా గుమ్మటం పైన భారీ పొగలు వ్యాపించాయి.నూతన సెక్రటేరియట్ భవనం వెనుక భాగంలో అగ్ని ప్రమాదం.ఐదు, అరు అంతస్తుల్లో మంటలు అంటుకున్నాయి .అప్రమత్తమై అగ్ని మాపక శాఖ అధికారులు.. 11 ఫైర్ ఇంజన్లతో మంటలు అర్పివేసింది..అగ్ని ప్రమాద స్థలిని పరిశీలించారు ఫైర్ డిజి నాగిరెడ్డి.అగ్ని ప్రమాదం పై క్లారిటీ ఇవ్వని అధికారులు..జరిగింది అగ్ని ప్రమాదం కాదు.. కేవలం అది మాక్ డ్రిల్ అంటు చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు.సెక్రటేరియట్ భద్రతా సిబ్బంది కూడా మాక్ డ్రిల్ అని చెప్తున్న వైనం..అగ్ని ప్రమాద సమయంలో దట్టంగా పోగపి  వెలువడ్డాయిపోగల ధాటికి నల్లగా మారిన సెక్రటేరియట్ వెనుక భాగంలోనీ ఓ గుమ్మటం నల్లగా మారింది.. . ఈ ప్రమాదంపై అదికారులు విచారణ జరుపుతున్నారు

Leave A Reply

Your email address will not be published.