బోగు గనుల్లో మంటలు

మంటలతో వేలువడుతున్నా విషవాయువులు

పెద్దపల్లి జిల్లా

రామగుండం ఓపెన్ కాస్ట్ -5 ప్రాజెక్టు లో మంటలు చేలరేగితున్నాయి. మంటలతో   బారీగా బోగ్గు కాలుతున్నది.బొగ్గుకాలిపోతుండడంతోవెలువడుతున్న విష వాయువులు వేలువడుతున్నాయి… ఆ విష వాయువులతో  ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు కార్మికులు.జిడికే-5ఏ ,జిడికే -ఫైవ్ ఇంక్లైన్ భూగర్భ గనుల పైనే ఓపెన్ కాస్ట్ -5 ప్రాజెక్టు ఏర్పాటు చేసింది సింగరేణి యాజమాన్యం
.భూగర్భ గనుల పాత పని స్థలాల్లోని గులాయిల్లో గ్యాస్ తయారై బొగ్గు వెలికి తీసిన చోట ఆక్సిజన్ తో కలవడంతో మంటలు చెలరేగుతున్నాయి…

 

మంటల వల్ల పెద్ద ఎత్తున పరిసర ప్రాంతాలకు పోగ వ్యాపిస్తోంది.కొత్త ఓపెన్ కాస్ట్ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు 3 లక్షల టన్నుల బొగ్గు అగ్నికి ఆహుతైంది.బొగ్గు మండుతున్న సమయంలో వెలువడుతున్న విష వాయువులతో అస్వస్థతకు గురవుతున్నామని కార్మికులు, ఉద్యోగులు అందోళన వ్యక్తం చేస్తున్నారు‌…విష వాయువులప్రభావంతో 8 గంటలు పని చేసే కార్మికులకు 4గంటల చొప్పున పని చేసేలా చర్యలు  చేపట్టింది  యాజమాన్యం

Leave A Reply

Your email address will not be published.