సచివాలయం ప్రారంభం పై సవాల్ చేస్తూ హైకోర్టు లో పిల్

కేసీఅర్ జన్మదినం సందర్బంగా సచివాలయం ప్రారంభాన్ని వ్యతిరేకిస్తూ పిల్ దాఖలు చేసిన కెఎ పాల్

  1. హైదారాబాద్
    తెలంగాణ నూతన సచివాలయం కేసీఆర్ పుట్టినరోజు ప్రారభించడాన్ని సవాలు చేస్తూ హైకోర్టు పిల్..పిల్ దాఖలు చేసిన కెఏ పాల్….ఫిబ్రవరి 17 న నూతన సచివాలయం ప్రారంభించడాన్ని సవాలు చేస్తూ పిటిషన్. దాఖలు  చేశారు పాల్ ఏప్రిల్ 14 న అంబేద్కర్ పుట్టినరోజు నాడు నూతన సచివాలయం ప్రారంభించాలని పిల్ లో ఆయన కోరారు.నూతన సచివాలయం కు అంబేద్కర్ పేరు పెట్టిన కేసీఆర్ అంబేద్కర్ పుట్టినరోజు నాడు సచివాలయం ప్రారంభించాలని పిల్..
    ప్రతి వాదులుగా సీఎంఓ, చీఫ్ సెక్రటరీ లను చేర్చారు కెఏ పాల్.పార్టీ ఇన్ పర్సన్ గా వాదనలు వినిపిస్తామంటున్బారు కె ఏ పాల్.
Leave A Reply

Your email address will not be published.