అదివాసీ ఎంపి సోయం, అటవీ అదికారుల‌మద్య యుద్దం

కవ్వాల్ టైగర్ జోన్ లో ఎంపిసోయంబాపురావు మట్టిరోడ్డు పనుల ప్రారంభాన్ని అడ్డుకున్నా అటవీ అదికారులు

అదిలాబాద్ ఎంపీ సోయం బాపురావ్, అటవీ అధికారుల మధ్య  మాటల యుద్దం. కవ్వాల్ టైగర్  జోన్  లొ  మట్టిరోడ్డు పనులు ప్రారంభించిన. ఎంపి … మట్టిరోడ్డు పనులను  అడ్డుకున్నారు   అటవీ అదికారులు… అనుమతులు లేకుండా  పనులు చేపడితే చర్యలు తీసుకుంటామనిహెచ్చరికలు జారీ  చేశారుఅటవీ అదికారులు.సిరికొండ మండలం ఫకీర్ పేట్ గ్రామం నుండి నిర్మల్ జిల్లా పెంబి మండలం పులగంపాండ్రి గ్రామం వరకు 5 కి.మీ బీటి రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేశారు సోయం బాపురావ్… ఈ రోడ్డు పనులు   చేయడానికి  పదిరోజలలో  అనుమతులు ఇవ్వాలని  అల్టీమేటమ్ జారీ చేశారు ఎంపి…లేదంటే  తామ. పనులు ప్రారంబిస్తామన్నారు ఎంపి… పొడు భూములు సాగు చేసుకుంటున్నా రైతులను   అటవీ  అదికారులు ఇబ్బందులు గురిచేస్తె  కేసులు పెట్టాలని అదివాసీలకు పిలుపునిచ్చారు

Leave A Reply

Your email address will not be published.