ఎంపి రాములు, ఎమ్మెల్యే బాలరాజుమద్య అగ్గిరాజేసిన ప్లేక్సీలు
ఎంపి రాములును బేదిరించిన ఎమ్మెల్యే బాలరాజు

నాగర్ కర్నూల్
నాగర్ కర్నూల్ ఎంపీ రాములు అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు మధ్య జరిగిన వాడి వేడి ఫోన్ సంభాషణ కలకలం రేపుతుంది ఒకరిపై ఒకరు ఆధిపత్యం కోసం చేసుకున్న వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. తన నియోజకవర్గంలో మీ కుమారుడి ఫ్లెక్సీలు ఎలా పెడతారు అంటూ గువ్వల బాలరాజు ఎంపీ రాములు ప్రశ్నించగా ఫ్లెక్సీలు పెట్టుకునే స్వేచ్ఛ ఎవరికైనా ఉంటుంది అలాగైతే మీ భార్య పెక్సీలు ఎందుకు పెడుతున్నారని తిరిగి ప్రశ్నించారు దీంతో ఫోన్లోనే వారి మధ్య తీవ్రవివాదం చోటుచేసుకుంది .ఈ విషయాన్ని తన అధిష్టానం వద్దనే తేల్చుకుంటానంటూ ఎవరికి వేరు చెప్పుకోవడం కొసమెరుపు