కన్న కూతురును కాల్వలో పడేసిన కసాయి తండ్రి
బార్యపై కోపంతో కాల్వలోపడేసిన తండ్రి

కరీంనగర్ జిల్లా
తిమ్మాపూర్ మండలం అలుగునూర్ కాకతీయ కాలువలో కన్న కూతురిని పడేసిన తండ్రి.భార్యతో గొడవపడి భార్య పుట్టింటికి పోవడంతో కూతురిని తీసుకొచ్చి కాకతీయ కాలువలో వేసిన తండ్రి.కూతురు వికలాంగురాలు కావడంతో పడేసినట్లు తెలిపిన తండ్రి.కాలువ నీరు ఆపేసి పాప కోసం గాలిస్తున్నారు పోలీసులు…పాప ఆచూకీ తెలుపాలని కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసిన బంధువులు