కరెంట్ కోతల పై రైతుల కన్నేర్ర
కరెంట్ కోతలను నిరశిస్తూ సభ్ స్డేషన్ ను ముట్డడించిన రైతులు

అదిలాబాద్ జిల్లాలో కరెంట్ కోతల పై రైతుల కన్నెర్ర చేశారు.బజార్హత్నూర్ మండల కేంద్రంలో విద్యుత్ సబ్ స్టేషన్ ను ముట్టడించారు రైతులు…
విద్యుత్ సరఫరాను నిలిపివేసి, సబ్ స్టేషన్ కు తాళం వేసి అందోళన. చేపట్టారు రైతులు…యాసంగి పంటలకు నీరివ్వడానికి కనీసం 8 గంటలు కూడ కరెంట్ సరఫరా లేదనిఅదికారుల పై మండిపడుతున్నారు .
విద్యుత్ సరఫరా లేక యాసంగి పంటలకు సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు… వెంటనే 24 గంటల విద్యుత్ సరఫరా చేయాలని రైతులు డిమాండ్. చేస్తున్నారు