పత్తికి గిట్టుబాట ధరకోసం రైతుల యుద్దం
అసిపాబాద్ బంద్ నిర్వహించి.. జాతీయ రహదారిని దిగ్బందం చేసిన. రైతులు

. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పత్తి దరల. దగా పై రైతుల యుద్దం… పత్తికి గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు అసిపాబాద్ బంద్ నిర్వహించారు.. ఆ తర్వాత. జాతీయ రహదారి పై బైఠాయించి దిగ్బందం చేశారు.. పత్తికి క్వింటాళ్ కు పదిహేను వేలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు.. గిట్టుబాటు ధర వచ్చేదాకా పోరాటం అపేదిలేందంటూ పోరాటం సాగిస్తామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు హెచ్చరికలు జారీచేశారు.. గిట్టుబాటు దర కోసం సర్కారు దిగివచ్చేందుకు రైల్ రోకో చేపడుతామంటున్నారు రైతులు