పచ్చని పంటపోలాల్లో క్రికేట్ అడుతూ రైతుల నిరశన
గూడెం ఆయకట్టుకు సాగునీరు అందక ఎండిపోతున్నా పంటపొలాలు

మంచిర్యాల జిల్లా
పచ్చని పంటపోలాలు… నీళ్లు లేక. ఎండిపోతున్నాయి.. పంటలు ఎండిపోయి రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు… ఆ ఎండిపోయిన పంటపోలాలను మైదానాలుగా మార్చుకుంటున్నారు..ఆ పంటపోలాల్లో క్రికేట్ అడుతూ రైతులు నిరశన. వ్యక్తం చేస్తున్నారు.. మంచిర్యాల జిల్లా గూడేం లిప్ట్ నుండి ఆయకట్టుకు నీరు అందడంలేదు…ఆయకట్డుకు నీరు అందక రైతుల లక్షిట్ పెట మండలం లక్ష్మిపూర్ గ్రామంలో పంటపోలాలు ఎండిపోతున్నాయి…రైతు కారుకూరి మదు తనపంటపోలం ఎండిపోయింది.. మనవరాళ్లు, మనవండ్లతో క్రికేట్ అడి నిరశన తెలిపారు… సర్కారు స్పందించి గూడేం లిప్ట్ కు మర్మమత్తులు చేసి నీరు అందించాలని రైతులు దీనంగా వేడుకుంటున్నారు…వేల రుపాయల పెట్టుబడి పెట్టిసాగు చేస్తే పైసా వచ్చే పరిస్థితి లేదని వాపోతున్నారు.. తమ కుటుంబాన్ని అదుకోవాలని చిన్నపిల్లలు కూడ కేసీఆర్ వేడుకుంటున్నారు..