ఖమ్మం మార్కేట్ యార్డులొ కర్షకుల,కమీషన్ దార్ల మద్య యుద్దం
దోపిడి చేస్తున్నా కమీషన్ దారుని పై దాడి చేసిన రైతులు

ఖమ్మం జిల్లా …..ఖమ్మం మిర్చి మార్కెట్ లో రైతులు-కమీషన్ దారుల మధ్య గొడవ. జరిగింది…కమీషన్ దారుని పై రైతులు తిరగబడ్డారు.. రైతులను దోపిడీ చేస్తున్నా కమీషన్ దారి పై రైతులు దాడి చేశారు… దాంతో మార్కేట్ యార్డులో కోనుగోళ్లు నిలిచిపోయాయి..మార్కేటింగ్ అదికారులు రైతులు, కమీషన్ దారులతో సంప్రదింపులు జరిపారు.. కాని పలవంతం కాలేదు.. దాడితో మార్కెట్ యార్డులో ఉద్రిక్తతమైనా పరిస్థితులు ఉన్నాయి…మళ్లీ అలర్లు జరగకుండా పోలీసులు బారీ బందోబస్తు ఏర్పాటు చేశారు