నిర్మల్ మున్సిపల్ కార్యాయలం వద్ద ఉద్రికత
మాస్టర్ ప్లాన్ డ్రాప్ట్ రద్దు చేయాలని అందోళన చెపట్టిన. మహేశ్వర్ రెడ్డి

: నిర్మల్ మున్సిపల్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకున్నది.నిర్మల్ మున్సిపల్ మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ముట్టడించారు. ఈ. సందర్బంగా కాంగ్రే నాయకులకు – పోలీసుల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది..ముట్టడిలో పాల్గోన్న ఎఐసీసీ కార్యక్రమాల. అమలు కమీటీ చైర్మన్ మాజీ ఎమ్మల్యే మహేశ్వర్ రెడ్డి, కాంగ్రేనాయకులను అరెస్ట్ చేశారు పోలీస్ స్టేషన్ కు తరలించారు