పార్టీ పై అసంత్రుప్తిగా ఉన్నా మహేశ్వర్ రెడ్డి?
పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నా ఎఐసీసీ కార్యక్రమాల అమలు కమీటీ చైర్మన్

- హైదరాబాద్…
పార్టీ నాయకత్వంపై ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్ మహేశ్వర్ రెడ్డి అసంతృప్తితో ఉన్నారు .హాత్ సే హాత్ జోడోయాత్రను నిలుపుదల చేయించడాన్ని తీవ్రంగా నిరసించారు మహేశ్వర రెడ్డి.ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ నిరసనతో రాష్ట్ర వ్యవహాల ఇంఛార్జీ ఠాక్రేకి మహేశ్వర రెడ్డి లేఖ రాశారు.మూడు వారాలు దాటినా ఆ లేఖకు స్పందించలేదు అధిష్టానం .లేఖ రాసిన మరుసటి రోజునే లండన్ వెళ్లారు.ఈ నెల 2వ తేదీ హైదరాబాద్ వచ్చినా…పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.వారం, పది రోజులైనా పార్టీకి దూరంగా ఉంటున్నారు మౌనంగా ఉంటున్నారు.మౌనంగా ఉండడం వెనుక ఉన్నమతలబుపై ఆరా తీస్తున్నపార్టీ నాయకత్వం .రెండు రోజులుగా మహేశ్వర్ రెడ్డిని బుజ్జగిస్తున్నారు ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి నదీమ్ జావిద్‌లతోపాటు పలువురు నాయకులు