ఎస్కార్ట్ వాహనం బందోబస్తుతో స్మగ్లర్ల గంజాయి దందా

ఉట్నూర్ కేంద్రంగా స్మగ్లర్ల దందా

 

.. వాళ్లు పేరు‌మోసిన అంతరాష్ట్ర. గంజాయి స్మగ్లర్లు… ఆ స్మగర్లు గంజాయితో వాహనంలో దర్జాగా సరిహద్దులు దాటుతున్నారు.. అమ్మకాలు సాగిస్తున్నారు… మాపియా దోపిడి దందాకు ఎదురు లేకుండా ఎస్కార్ట్ వాహనం ఏర్పాటు చేసుకున్నారు … దందాకు అడ్డం తిరిగితే ఎస్కార్ట్ వాహనం ఎదురుతిరుగుతోంది…. అడ్డం వచ్చిన వచ్చిన వాళ్లను ఎస్కార్ట్ సిబ్బంది ఎదురు లేకుండా చేస్తోంది.. ఎస్కార్ట్ బందోబస్తుతో గంజాయి స్మగ్లింగ్ చేస్తోంది..‌కోట్ల రూపాయల దందా సాగిస్తోంది… ఆదిలాబాద్ జిల్లాలో ఎస్కార్ వాహనం ఏర్పాటు చేసుకోని గంజాయి దందా సాగిస్తున్నా స్మగ్లర్ల పై ప్రత్యేక కథనం

 

.‌ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు గంజాయి అక్రమ రవాణాకు అడ్డగా మారింది‌.‌‌.. ఈ. ప్రాంతం నుండిమహరాష్ట్రకు సరపరా చేస్తున్నారు స్మగ్లర్లు… అయితే ఈ ప్రాంతానికి చెందిన ఎనిమిది సభ్యులు గంజాయి అక్రమ రవాణా చేసే ముఠాగా ఎర్పడ్డారు‌‌‌‌…ఈ ముఠా సభ్యులే ఆంద్ర, ఒరిస్సా బార్డర్ లో అతి తక్కువ ధరకు గంజాయిని కోనుగోలు చేస్తున్నారు… కోనుగోలు చేసిన 110 గంజాయి ప్యాకేట్లు ఉట్నూరు కు తీసుకవచ్చారు… ఈ గంజాయిని అమ్మడానికి ఇక్కడి నుండి మూడు రోజుల క్రితం స్మగ్లర్లు మహరాష్ట్ర లో అమరావతి వెళ్లారు…అక్కడ గంజాయిని అమ్మారు .. బారీగా లాబాలు పోందారు..

.. మిగిలిన. నలబై ప్యాకేట్లను అమ్మడానికి రెండు వాహనాలలో ఉట్నూర్ నుండి మహారాష్ట్ర లోని పుసద్ లో అమ్మడానికి. స్మగ్లర్ స్మగ్లర్లు బయలుదేరారు..‌ ఈ రెండు వాహనాలలో ఒకటి స్మగ్లర్లకి ఎస్కార్ట్ వాహనం కావడం విశేషం.. ఎవరైనా అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే వారిని అడ్డుకోవడాని ఈ ఎస్కార్ట్ వాహనంలో సభ్యులు సిద్దంగా ఉంటారు…అవసరమైతే దాడులు చేస్తారు ఎస్కార్ట్ వాహనంలో సభ్యులు. … బందోబస్తుతో దందా సాగిస్తున్నా స్మగ్లర్ల దందాపై పోలీసులకు సమాచారం అందింది… దాంతో పోలీసులు పక్క సమాచారం తో పోలీసులు మావల పరిసర. ప్రాంతంలో మాటువేశారు…‌ రెండు వాహనాలలో గంజాయిని అమ్మడానికి వెళ్లుతున్నా స్మగ్లర్లను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు…

 

.. ఈ సందర్భంగా స్మగ్లర్ల నుండి నలబై నాలుగు ప్యాకేట్లను స్వాదీనం చేసుకున్నారు… ఈ. ప్యాకేట్లలో ఒక్క ప్యాకేట్ రెండు కిలోలు ఉంటుంది.. ‌మొత్తం తోంభై కిలోల గంజాయిని స్వాదీనం చేసుకున్నారు..‌పోలీసులు పట్టుకోవడానికి ప్రయత్నిస్తే స్మగ్లర్లలో నలుగురిలో పారిపోయారు.. మరోక నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు.. అరైస్టైనా వారిలో మహమ్మద్ సద్దాం, రహ్మన్ ఖాన్, పవార్ రాజు, రాథోడ్ శ్రీకర్ ఉన్నారు.. అదేవిధంగా పారిపోయిన వారిని తర్వలో పట్టుకుంటామన్నారు ఎస్పీ ఉదయ్ కుమార్

.. ఉట్నూరులో గంజాయిని దందాను కట్టడి చేస్తామని చేస్తామంటున్నారు… తోందరగా డబ్బులు సంపాదించడానికి యువత. ఈ దందా చేస్తున్నారని విచారణలో తెలిందన్నారు.. అదేవిధంగా గంజాయిని త్రాగుతున్నా వారు ఈ ప్రాంతంలో బారీగా ఉన్నారంటున్నారు…గంజాయి, అమ్మకాలు చేస్తున్నా వారిపై… అదేవిధంగా త్రాగుతున్నా వారిపై చర్యలు తప్పవని హెచ్చారించారు ఎస్పీ..‌‌గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమంటున్నారు పోలీసులు

Leave A Reply

Your email address will not be published.