వేదింపులకు ఇంజనీరింగ్ విద్యార్థిని రక్షిత బలి
ఉరివేసుకోని అత్మహత్య చేసుకున్నా రక్షిత

వరంగల్ జిల్లా
వేధింపులకు ఇంజనీరింగ్ విద్యార్థిని రక్షిత బలైంది.ప్రేమికుడితో దిగిన ఫొటోలు వైరలయ్యాయి.. దాంతో మనస్తాపంతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పపడింది.నర్సంపేట సమీపంలోని జయముఖి ఇంజనీరింగ్ కళాశాలలో ఈసీఈ మూడో సంవత్సరం చదువుతుంది.నాలుగు రోజుల క్రితం ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది ..ఈ విషయంపై ఈనెల 22న పోలీసులకు ఫిర్యాదు చేశారి తండ్రీ శంకరాచారి.24న లభించిన రక్షిత ఆచూకీ లభ్యమైంది.ప్రేమికుడితో దిగిన ఫొటోలు వేరొకరికి పంపడంతోనే ఇంట్లో నుంచి వెళ్ళిపోయినట్లు బయటపడింది.ఇద్దరినీ పిలిచి కౌన్సెలింగ్ నిర్వహించారు పోలీసులు.సరదాగా తీసుకున్న ఫొటోలు సోషల్ మీడియా లో వైరల్ కావడంతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పపడిందని పోలీసుల విచారణలో తెలింది
రామన్నపేటలో బంధువుల ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య.