కుమ్రంబీమ్ జిల్లాలో స్వల్ప భూకంపం
భయంతో పరుగులు పెట్టిన ప్రజలు

తెలంగాణ …మహారాష్ట్ర సరిహద్దు లో స్వల్ప భూ ప్రకంపనలు. ప్రజలకు దడ పుట్టించాయి.కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాబెజ్జూర్, కౌటాల, చింతలమానెపల్లి మండలాల్లో భూ ప్రకంపొంచింది .మహారాష్ట్ర లోని అహేరీ ప్రాంతంలో ఒక్క క్షణం పాటు భూమి కంపించినట్లు తెలిపిన గ్రామస్తులు.. భూమి కంపించడంతో ప్రజలు ప్రాణ భయంతో పరుగులు పెట్టారు.. ప మళ్లీ కంపిస్తుందని ప్రజలు భయపడుతున్నారు…అందులో బాగంగా పాఠశాలలో తరగతులు తరగతి గదిలో నిర్వహించకుండా ఆరుబయట తరగతులు నిర్వహిస్తున్నారు.. ఒక్కసారిగా భూమి కంపించడంతో భయపడ్డామని విద్యార్థులు అందోళన. వ్యక్తం చేస్తున్నారు