కోట్ పల్లి ప్రాజేక్టులో నలుగురు గల్లంతు
విహరయాత్రలో విషాదం...

వికారాబాద్ జిల్లా :కోట్ పల్లి ప్రాజెక్టులో నలుగురు గల్లంతయి ముగ్గురు మృతి చెందిన సంఘటన సోమవారం చోటు చేసుకుంది..పూడూర్ మండలం మన్నెగూడ గ్రామానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు కోటిపల్లి ప్రాజెక్టుకు విహారయాత్రకు వచ్చారు. ప్రాజెక్టులో నలుగురు గల్లంతై ముగ్గురు మృతి చెందగా, మరో వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.