కన్నుమూసిన. కళాతపస్వి విశ్వనాథ్ భార్య
గుండేపోటుతో చనిపోయిన జయ లక్ష్మి

హైదారాబాద్ …
కళాతపస్వి, దివంగత దర్శకుడు కే విశ్వనాథ్ గారి సతీమణి జయలక్ష్మి (86) గుండెపోటుతో కన్నుమూశారు.విశ్వనాథ్ గారు మృతి చెందినప్పటి నుంచి అస్వస్థతతో ఉన్న జయలక్ష్మి.విశ్వనాధ్ లాగే నిద్రలోనే మరణించారు ఆయన సతీమణి జయలక్ష్మి.ఈ రోజు సాయంత్రం 6.15కు మరణించినట్లు ధ్రువీకరించారు అపోలో ఆస్పత్రి వైద్యులు.రేవు మధ్యాహ్నం పంజాగుట్ట స్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు.కళా తపస్వి విశ్వనాథ్ మృతి చెందిన 24 రోజులకు భార్య జయలక్షి మరణించారు