డీల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిషోడియా అరెస్ట్

లిక్కర్ స్కాంలో అరెస్ట్ చేసిన సీబీఐ

ఢిల్లీ:

ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్ ,చేశారు సీబిఐ అధికారులు.లిక్కర్ స్కామ్ కేసులో 8 గంటల పాటు విచారణ చేశారు ఆనంతరం  అరెస్టు చెసింది సిబిఐ‌.లిక్కర్ కేసులో ఏ వన్ నిందితుడిగా ఉన్నారు
రేపు సిసోడియా ను కోర్టులో ప్రవేశపెట్టనున్నారు సిబిఐ అధికారులు .ఈ కేసులో అప్రూవర్ గా మారిన దినేష్ అరోరా స్టేట్మెంట్ తో కదిలింది డొంక.
సాక్షాలను చెరిపేసేందుకు సెల్ఫోన్లను ధ్వంసం చేశారు మనీష్ సిసోడియా …లోప భూయిష్టమైన మద్యం విధానం తయారుచేసి అనుచిత లబ్ధి పొందారు అన్నది ప్రధాన ఆరోపణలున్నాయి .సౌత్ గ్రూప్ నుంచి  100 కోట్ల రూపాయల ముడుపులు తీసుకున్నారని  ఆరోపణలున్నాయి.100 కోట్ల రూపాయలను పంజాబ్, గోవా ఎన్నికల కోసం ఉపయోగించారని  అభియోగం మోపింది .గత ఏడాది ఆగస్టులో కేసు నమోదు చేసింది సిబిఐ.ఆరేడు నెలలుగా పక్క ఆధారాలు సేకరించారు సిబిఐ,. ఈడి.ఈ కేసులో ఇప్పటికే సమీర్ మహేంద్ర , విజయ్ నాయర్, శరత్ చంద్రారెడ్డి , మాగుంట రాఘవ,  అభిషేక్ బోయినపల్లి తదితరులు అరెస్టయ్యారు

Leave A Reply

Your email address will not be published.