డెంజర్ జోన్ లో అంతరాష్ట్ర బ్రిడ్జీ
బీటలు పారిన. తరడో బ్రిడ్జీ

ఆదిలాబాద్ జిల్లా లో అంతరాష్ట్ర బ్రిడ్జీకి బీటలు పారింది ..జైనథ్ మండలం తరోడ వాగు పై బ్రిడ్జీ ప్రమాదకరమైన స్థితికి చేరింది….ఈ అంతరాష్ట్ర రహదారి పై బ్రిడ్జీ కుంగింది…బ్రిడ్జీ ప్రమాదకరమైన స్థితికి చేరడంతో అదికారులు రాకపోకలు నిలిపివేశారు. ఒకవైపు పిల్లర్ కుంగింది..మరోకవైపు బ్రిడ్జీ బీటలు పారింది.. ఎప్పుడు కూలుతుందోనని భయం నెలకోంది… అదికారులు అప్రమత్తమై బ్రిడ్జీ పై రాకపోకలు నిలిపివేశారు.. అయితే అంతరాష్ట్ర. రహదారిపై మహరాష్ట్ర , తెలంగాణ మద్య రాకపోకలు సాగించే ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు.. వెంటనే మర్మమత్తులు లేదా నూతమ బ్రిడ్జిని నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు