నాగార్జున్ రెడ్డికి బదిలీలో బహుమతి!
వివాదస్పదంగా నాగార్జున్ రెడ్డి బదిలీ వ్యవహరం

వరంగల్ జిల్లా.
మెడికో ప్రీతి ఘటన నేపథ్యంలో ఎంజీఎం ఆసుపత్రి అనస్తీసియా హెచ్ ఓ డి నాగార్జున రెడ్డి పై బదిలీ వేటుపడింది.భూపాలపల్లి మెడికల్ కాలేజీకి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిందిప్రభుత్వం.ప్రీతి ఆత్మహత్య ఘటన విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు నాగార్జున రెడ్డిప్రీతిని వేదించిన సైఫ్ పై ఫిర్యాదు చేసినా నాగార్జున రెడ్డి పట్టించుకోలేదనే విమర్శలున్నాయి.నాగార్జున రెడ్డి గత కొంతకాలంగా భూపాలపల్లి మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ కోసం ప్రయత్నం చేస్తున్నారు.ఆయన కోరుకున్నట్లే భూపాలపల్లికి బదిలీ కావడంతో ప్రమోషనా….పనిష్మేంటా ప్రజల్లో చర్చసాగుంతుండటం విశేషంపన