విజయోత్స సభలో కాంగ్రేస్ నాయకునివీరంగం
ప్రశాంత్ కార్యకర్తపై దాడి చేసిన.మైనారీటీ యూత్ అద్యక్షుడు షకిల్

ఆదిలాబాద్
విజయోత్సవ సంబరాలలో వివాదం … ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో కర్ణాటకలో కాంగ్రెస్ విజయం సాదించడంతో సంబరాలు నాయకులు నిర్వహించారు…ఈసందర్బంగా గోడవ జరిగింది. మైనారిటీ పట్టణ యూత్ అధ్యక్షుడు షకిల్ రాడుతో కాంగ్రెస్ కార్యకర్త ప్రశాంత్ పై దాడి చేశారు..దాడిలో చేవి బాగంలో గాయాలయ్యాయి… జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు సాజిద్ ఖాన్ సమక్షంలో ఈ దాడి జరిగింది.. సుజాత. వర్గానికి చెందిన ప్రశాంత్ పై షకిల్ దాడి చేయడం వివాదస్పదంగా మారింది.. తనపై జరిగిన దాడి పై ప్రశాంత్ పోలీసులకు ఫిర్యాదు చేశారు… పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు