శివరాత్రి ఉత్సవాలలో అపశ్రుతి
గోడకూలి ముగ్గురికి గాయాలు

నిర్మల్ జిల్లాలో శివరాత్రి ఉత్సవాలలో అపశ్రుతి చోటు చేసుకున్నది దిలావర్పూర్ మండలం కదిలి శ్రీ పాప హరీశ్వర ఆలయంలో కంపౌండ్ వాలు కుప్ప కూలింది. గోడకూలడంతో ముగ్గురికి గాయల్యాయి…. ఒక్కసారిగా గోడ కూలడంతో క్యూలైన్లో స్వల్ప తోపులాట జరిగింది.. చెల్లాచెదురుగా పరుగులు పెట్టారు ,భక్తులు..అయితే గాయపడిన వారికి ప్రాణాపాయం లేదంటున్నారు అదికారులు