సీఎం వద్దకు చేరిన బోరజ్ చెక్ పోస్టులో వసూళ్ల పంచాయితీ

ఎంవి ఐశ్యామ్ నాయక్ పై పిర్యాదు చేసిన. పద్నాలుగు మంది ఎంవిఐలు

బోరజ్ చేక్ పోస్టులో .వసూళ్ల పంచాయితీ …ఆ పంచాయితీ ముఖ్యమంత్రి వద్దకు చేరింది…ఎంపి‌ కావాలని కలలు కంటున్నా అదికారి వసూళ్ల. దందా పంచాయితీ కేసీఅర్ వద్దకు చేరింది… పది లక్షలు ఇస్తే ఉద్యోగాలు ఉంటాయని ..‌ లేదంటే ఉద్యోగాలు ఊడుతాయని బ్లాక్ మెయిల్ చేస్తున్నా అదికారి బాగోతం పై రవాణా శాఖ. అదికారులు తిరగబడ్డారు..అదికారి బ్లాక్ మెయిల్స్ పై సీఎం కేసీఅర్ కు బోరజ్ చెక్ పోస్ట్ అదికారులు పిర్యాదు చేశారు… చెక్ పోస్ట్ లో రవాణా శాఖ అదికారులను బ్లాక్ మెయిల్ చేస్తున్నాదేవరు.. సీఎం వద్ద బోరజ్ చెక్ పోస్ట్ వసూళ్ల పంచాయితీ పై ప్రత్యేక కథనం

… ఆదిలాబాద్ జిల్లా బోరజ్ వద్ద అంతరాష్ట్ర. చెక్ పోస్ట్ ఉంది…ఈ. చెక్ పోస్ట్ లో ఇరవై మంది రవాణా శాఖ అదికారులు.. వీరిలో ఎంవిఐ శ్యామ్ నాయక్..‌ఇయనే ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖనాయక్ భర్త.. ఇతని వ్యవహర శైలి వివాదస్పదంగా మారింది…

 

 

.. చెక్ పోస్ట్ లో తనిఖీల ద్వారా బారీగా ఆదాయం బారీగా సమకూరుతోంది… సర్కారు ఖజానాకు వచ్చే ఆదాయం కంటే అదికారులకు వచ్చే ఆదాయమే ఎక్కువగా‌ఉంటుంది..రోజుకు ఒక్కోక్క. అదికారి లక్ణల రుపాయలు సంపాదిస్తారు..ఆ ఆదాయమే ఎంవిఐ శ్యామ్ నాయక్ కు ,ఇతర. అదికారుల మద్య. వివాదానికి కారణమైంది…శ్యామ్ నాయక్ ఈసారి ఆదిలాబాద్ ఎంపి అభ్యర్థిగా బరిలో దిగాలని భావిస్తున్నారు… అందులో బాగంగా ఎన్నికలలో పోటీ చేయడానికి సన్నహలు చేసుకుంటున్నారు.. ఎన్నికలలో పోటీ చేస్తే బారీగా ఖర్చు అవుతందని… ఆ ఖర్చుకోసం ఒక్కోక్క. ఎంవిఐ. పదిపక్షలు ఇవ్వాలని శ్యామ్ బ్లాక్ మెయిల్ కు దిగారు.. ఒకవేళ. ఇవ్వకపోతే ఎసిబికి పట్టిస్తామని బెదిరింపులకు దిగారని శ్యామ్ నాయక్ పై పద్నాలుగు మంది ఎంవిఐలు సీఎం కేసీఆర్ కుపిర్యాదు చేశారు..

. ఈ పిర్యాదు లో తమను వేదిస్తున్నా తీరును లేఖలో అదికారులు పొందుపరిచారు… వేదింపులకు‌ నిరసనగా తనిఖీలు చెక్ పోస్ట్ వద్ద చేయడం లేదు… అదేవిధంగా కోందరు ఎఎంవిఐలకు దక్కాల్సిన. డ్యూటీలను సైతం బలవంతంగా తీసుకుంటున్నారని‌..‌అదేవిదంగా ఎన్నికలలో గెలిచి తాను ఎంపి అవుతానని… ఆయన రేఖనాయక్ మంత్రి అవుతుందని ….తాను చెప్పింది చేయకుంటే ఉద్యోగాలు ఊడుతాయని భయపెడుతున్నారని సీఎం కేసీఆర్ కు పిర్యాదు చేసిన. లేఖలో పెర్కోన్నారు‌…ఈ వేదింపుల నుండి తమకు విముక్తి కల్గించాలని ముఖ్యమంత్రిని వేడుకున్నారు…

. అయితే బేదిరింపులు, బ్లాక్ మెయిల్స్ పై  శ్యామ్ నాయక్ ఊహగానలంటున్నారు.. ఈ సందర్భంగా శ్యామ్ నాయక్ మాట్లాడారు.. తాను ఏవరిని బేదిరించలేదన్నారు..‌.అనవసరంగా ఆరోపణలు చేస్తున్నారని తనపై వస్తున్నా ఆరోపణలను కోట్టిపారేశారు.. అదేవిధంగా తాను ఏవరి డ్యూటీలను బలవంతంగా తీసుకోలేదని స్పష్టం చేశారు..

Leave A Reply

Your email address will not be published.